Tekst piosenki:
[Telugu]
సిరకల యువరాణి మురిసెనులే
ఊరి వెలిగేనంటా చిరునవ్వుకే
కదిలితే నదిలాగా కను చెదిరే
అందమే అచ్చముగా దిష్టి తగిలే
పసుపు రంగు ఈ జాతర
తనకు నీడనే
కరిగెనే తరిగెనే తార నీదని
తరిగెనే పెరిగెనే తార నీదని
రాధా రాధా రాధా నీవే నేనే
రాధా రాధా రాధా నీవే నేనే రాధా
పద పద పదమంటూ పాదాలకే
పుట్టుమచ్చనై ఉంటలే
పసి పసి పసిగువ్వ ప్రాణాలనే
కాసుకుంట నే కాపలే
రాగమెత్తే ఓ పాట
సాగుతున్న నీ బాట
నిను చేరగ ఆ దినమేదో నిన్నుంగన
రాధా రాధా రాధా నీవే నేనే
రాధా రాధా రాధా నీవే నేనే రాధా
[Transliteracja]
sirakala yuvarani murisenule
oori veligenanta chirunavvuke
kadhilithe nadhilaaga kanu chedhire
andame achhamuga dhishti tagile
pasupu rangu ee jaathara
thanaku needane
karigene tarigene taara needhani
tarigene perigene taara needhani
raadha raadha raadha neeve nene
raadha raadha raadha neeve nene raadha
pada pada padamantu paadaalake
puttumachhanai untale
pasi pasi pasiguvva praanaalane
kaasukunta ne kaapale
raagametthe o paata
saaguthunna nee baata
ninu cheraga aa dinamedho ninnungana
raadha raadha raadha neeve nene
raadha raadha raadha neeve nene raadha
Dodaj adnotację do tego tekstu »
Historia edycji tekstu
Komentarze (0):